ఆర్ధిక ఇబ్బందులతో విద్యకు దూరంగా వున్న పేద వర్గాల బాలికలు ఉన్నత విధ్యను అభ్యశించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని వసతులతో, ఉచిత భోజన వసతి కల్పిస్తూ విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిడాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. తాళ్లూరులోని కెజీబీవీ విద్యాలయం ఆవరణలో సమగ్రశిక్ష డిపార్ట్మెంట్ రూ.1కోటి 67లక్షల 50 వెల నిధులతో మంజూరయిన అప్గ్రేడ్. కస్తూర్భాగాంధీ బాలికల కళాశాల భవన నిర్మాణంకు గురువారం భూమిపూజచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…. ప్రతి బాలిక పురుషులతో పాటు సమానంగా విద్యాభ్యాసం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. బాలికల చదువుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి హస్టల్ లు, బాలికల విద్యాలయాలు,కళాశాలల ఏర్పాటు చేస్తున్నదన్నారు. పేద వర్గాల తల్లిదండ్రులు తమ బాలికలను తప్పనిసరిగా విద్యాలయాల్లో చేర్చించి వారి ఉజ్వల భవిషత్తుకు బాటలువేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ యువనాయకులు డాక్టర్ లలి త్ సాగర్ ,
,ఎంపీపీ తాటికొండ శ్రీని వాస రావు, మండల టీడీపీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి,దర్శి నగరపంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, టీడీపీ నేతలు ఐ.శ్రీనివాసరెడ్డి, తూము శివనాగిరెడ్డి, , మానం రమేష్ బాబు,శాగంకొండారెడ్డి, మేడగంవెంకటేశ్వరరెడ్డి, కాలేషావలి,రాచకొండవెంకట్రావు, వేణుబాబు, చందన, అనపర్తి సుబ్బారావు, పాపారావు, సత్యవర్ధన్ రావు,
నాదెండ్ల శ్రీనుడానీ,సమగ్రశిక్ష డీఈ రమణయ్య, ఏఈ కోటే శ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య,
కేజీబీవీ ప్రిన్సిపల్ పి.సుజిత, కంటాక్టర్లు, అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.


