దివ్యాంగుడైన వెన్న వెంకట్ రెడ్డి ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆటో అందజేత

ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఎర్రగొండపాలెం మండలానికి చెందిన దివ్యాంగుడైన వెన్న వెంకట్ రెడ్డి కి వారి జీవనాధారం కోసం ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆటో ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు . సదరు ఆదేశాలను అనుసరించి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గనులు మరియు దివ్యాంగుల శాఖ సమన్వయంతో సదర ఆటోను కొనుగోలు చేసి, లబ్ధిదారుడికి కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు . ఈ కార్యక్రమంలో గనుల శాఖ ఏడి మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి జి అర్చన , మరియు ముఖ్య ప్రణాళిక అధికారి మరియు సమాచార సాంకేతిక అధికారలు మొదలగు వారు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *