సికింద్రాబాద్ మే 27(జే ఎస్ డి ఎం న్యూస్)
తెలుగుదేశం పార్టీ వ్యవపస్థాపక అధ్యక్షులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని సీతాఫల్మండి కూడలి, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంగీత విభావరి కార్యక్రమం బుధవారం సాయంత్రం గం 5లకు ప్రారంభం అవుతుందని సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఎన్టీఆర్ అభిమాన సంఘం వల్లరపు శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ పిన్నమనేని సాయిబాబా లు హాజరవుతున్నారని ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని వల్లారవు శ్రీనివాస్ కోరారు.
సీతాఫల్మండి జంక్షన్లో ఎన్టీఆర్ 102 వ జయంతి వేడుకలు….సాయంత్రం ఐదు గంటలకు సంగీత విభావరి…… ఎన్టీఆర్ అభిమాన సంఘం, సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు.
27
May