జిల్లాలో అన్నదాత సుఖీభవ సాయం కోసం జిల్లాలో 2.51 లక్షల మందికి కాను 2.43 లక్షల మంది రైతులకు ఆటో అప్ డేట్ ద్వారా అనుసంధానం అయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు తెలిపారు. కేవలం ప్రభుత్వం వద్ద వివరాలు లేని 6903 మంది రైతులకు సంబంధించిన వారు మాత్రమే వెలి ముద్రలు వేయ్యాల్సి
ఉంటుందని చెప్పారు. అందులో చీమకుర్తి మండలంలో 298 మంది రైతులు, పొదిలి 286, దర్శి 286, నంత నూతల పాడు 281, కొనకన మిట్ట 266, ముండ్లమూరు 263, కంభం 242, నాగులుప్పల పాడు 241, పామూరు 236, మర్రి పూడి 228, కనిగిరి 223, మార్కాపురం 207, టంగుటూరు 200, పొన్నలూరు 197, తాళ్లూరు 189, పెద చెర్లో పల్లి 182, కొండేపి 176, జరుగుమల్లి 171, మద్దిపాడు 169, తర్లు పాడు 164, యర్రగొండ పాలెం 157, బేస్త వారి పేట 155, త్రిపురాంతకం 155, చంద్రశేఖర పురం 149, దనకొండ 148, దోర్నాల 144, పుల్లల చెరువు 141, అర్థ వీడు 138, హనుమంతుని పాడు 137, కొత్త పట్నం 134, కురిచేడు 129, ఒంగోలు రూరల్ 116, వెలిగండ్ల 111, రాచర్ల 109, పెద్దారవీడు 105, కొమరోలు 94, శింగరాయ కొండ 89, గిద్దలూరు 65 మంది రైతులు మాత్రం తప్పనిసరిగా ఈ -కె వైసీ చేయించుకోవాలని జిల్లా వ్వవసాయాధికారి (జెడీఏ) శ్రీనివాస రావు వివరించారు.

జిల్లా వ్వవసాయాధికారి (జెడీఏ) శ్రీనివాస రావు