*▪️ఏడాదికి ఒకసారి రిచార్జ్ చేసుకుని 200 ట్రిప్పులు వరకు తిరిగే పాస్ ను అమలు తీసుకువస్తున్నట్లు ప్రకటన.*
*▪️ఏడాదికి రూ. 3వేలు రీచార్జ్ చేసుకుని దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పించిన కేంద్రం.*
*▪️ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించిన గడ్కరీ.*
*▪️దేశంలో జాతీయ రహదారులపై నిర్బంధ రహిత ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన గడ్కరీ.*
