ఒంగోలులో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి దర్శి నియోజక వర్గ కాంగ్రెన్ పార్టీ సమన్మయ కర్తకైపు వెంకట క్రిష్ణా రెడ్డి నాయకత్వంలో తాళ్లూరు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూకట్ల వీరబ్రహ్మం ఆధ్వర్యంలో తరలివెళ్లారు.