జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, ఆరోగ్య శాఖ సహకారంతో విజయవంతం చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి -1 జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావు లు కోరారు. ఆరోగ్య శాఖ సిబ్బంది ఆయా పాఠశాలలో సోమవారం ఆల్ బెండా జోల్ మాత్రలు ప్రాముఖ్యతను వివరిస్తూ వాల్ పోస్టర్లు అంటించారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి
11
Aug