బెల్లంకొండ వారి పాలెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వై శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్ష వివాహ అనంతరం నిర్వహించిన సత్యనారాయణ వ్రత కార్యక్రమానికి వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి హాజరైనారు. పూజ అనంతరం నూతన వధూవరులకు దీవేనలు అందించారు.
