ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ….

హైదరాబాద్ ఆగస్టు 15 జే ఎస్ డి ఎం న్యూస్. :
అబ్దుల్ కలాం పార్క్ ఎంప్లాయిస్ కాలనీ లో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభుజి , జనరల్ సెక్రటరీ రఘు సతీష్ కుమార్, అడ్వైజర్ రాజశేఖర్ , అడ్వైజర్ పెంటా రెడ్డి , చీప్ పాటర్న్ రామానుజన్ , నవ సేవాసమితి చైర్మన్ మణి , మహేష్ , అజర్ , భాస్కర్ , మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునిసిపల్ మాజీ చైర్మన్ కే నరేందర్ రెడ్డి , సిద్ధప్ప , రాఘవ రెడ్డి ,రవికాంత్ రెడ్డి , బీరప్ప , శివరాం రెడ్డి హాజరై పతాకావిష్కరణ చేశారు.అనంతరం స్వీట్ పంపిణీ తో పాటు అక్కడ ఉన్న సభ్యులందరికీ మరియు మున్సిపల్ కార్మికులకు ఉపహారము అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *