నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గంటలను నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ టి చిరంజీవి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించబడును . సమావేమానికి మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు జిల్లా అధికారులు హాజరు అవుతారని చెప్పారు. అన్ని శాఖలపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించబడునని, అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని జెడ్పీ సీఈఓ చిరంజీవి కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *