నవోదయ ప్రవేశానికి 23 వరకు గడుపు పెంపు

జవహార్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ప్రవేశానికి ఈనెల 23వ వరకు గడువు పెంచినట్లు ప్రిన్సిపాల్ శివ రాం తెలిపారు. జిల్లా పరధిలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 7780208733 నంబర్ ను సంప్రదించాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *