తాళ్లూరు మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో శనివారం విద్యుత్ మరమ్మత్తుల కారణంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని విద్యుత్ ఎఈ రామక్రిష్ణ తెలిపారు. తాళ్లూరు, శివరామపురం, మాధవరం, తూర్పు గంగవరం, దోసకాయల పాడులతో పాటు మిగిలిన సబ్ స్టేషన్లలో కూడ మరమ్మతులకు అవకాశం ఉందని వినియోగదారులు సహకరించాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: