దొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంఘ సంస్కర్తని, స్వాతంత్య్ర సంగ్రామంలో జాతీయోద్దరణకు కృషి చేశారని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పేర్కొన్నారు.
కోనసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టి బలిజ సంక్షేమ సంఘం వ్యవస్థపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హల్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో ఎస్డిసి లు శ్రీధర్ రెడ్డి, విజయజ్యోతి, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి నిర్మలా జ్యోతి, జిల్లా పంచాయతి అధికారి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.