గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి చీమకుర్తి మండలం నిప్పట్ల పాడు రెవిన్యూ పరధిలో ఫేజ్ -3 లో చేపట్టాల్సిన భూ సేకరణ ప్రక్రియ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రెవిన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. తహసీల్దార్ బ్రహ్మయ్య, సర్వేయర్లు భూముల వివరాలను జాయింట్ కలెక్టర్కు వివరించారు. ఎన్డీ సీ కళావతి తదితరులు పాల్గొన్నారు.

