స్వీయ రక్షణతో ముందుకు సాగాలి

కిషోర బాలికలు చట్టాలపై అవగాహనతో స్వీయ రక్షణతో , ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత అన్నారు. తాళ్లూరులో ఎంపీపీ పాఠశాలలో సోమవారం బాల బాలికలను స్వీయ రక్షణ పై అవగాహన కల్పించారు. ఆరోగ్య కార్యకర్త మస్తానమ్మ, విఆర్ఓ మహాబూబ్ బి, వెల్ఫేర్ అసిస్టెంట్ మాధవి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *