వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ లు మంగళవారం తాడేపల్లి జగన్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాల పై చర్చించారు .
