ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పై అప్రమత్తంగా ఉండాలి….కాంగ్రెస్ నాయకుడు గౌరపల్లి.

బేగంపేట జూన్ 28 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పై అప్రమత్తంగా ఉండాలనీ కాంగ్రెస్ నాయకుడు గౌరపల్లి రమేష్ అన్నారు.కూకట్ పల్లి
నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ ఇంచార్జిబండి రమేష్ సూచనలతో ప్రకాష్ నగర్ డివిజన్
పరిధిలో నీ అల్లం తోట బావి(మయూరి మార్గ)ప్రాంతంలోని(BLA)బూత్ లెవెల్ ఏజెంట్లతోముఖ్య సమావేశాన్ని నిర్వహించి SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి అన్నారు.
ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పద్మ రెడ్డి, సాంబయ్య,పద్మయ్య,పెద్ద సురేష్,బిట్టు,
దర్గా కరుణాకర్,,సురేష్ బాబు,
మహిళా నాయకురాలు ప్రవీణ, లక్ష్మీ,
బీఎల్ఏలుఅజయ్,రాబర్ట్, ప్రభాకర్,
చిక్క,శ్రీనివాస్,దేవానంద్,
స్థానిక నాయకులు శరత్,దినేష్,బాలరాజు,అచ్యుత్ యాదవ్,అసద్,సాయి,రాజ్ కిరణ్
తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *