డ్వామా ఇన్చార్జి పి.డి.గా ఎం.వెంకటేశ్వరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్టు డైరెక్టర్ జోసఫ్ కుమార్ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా సెలవు పెట్టడంతో వెంకటేశ్వరరావు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: