హైదరాబాద్, సెప్టెంబర్, 22,(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన గణేష్ లడ్డూ వేలం పాటలో 49 వేల రూపాయలకు పాట పాడిన జాయింట్ సెక్రెటరీ వర్దేల్లి బాపూరావు దక్కించుకున్నారు. గత ఏడాది రూ 40,000 లకు వేలంపాటలో గణేష్ లడ్డును బాపూ రావు కైవసం చేసుకున్నారు .ఈ ఏడాది 49 వేలకు గణేష్ లడ్డూను దక్కించుకోవడం విశేషం.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ చిలుకూరి హరిప్రసాద్ ప్రెస్ క్లబ్ సిబ్బంది పాల్గొన్నారు.
