తాళ్లూరు: ఖరీఫ్ -2026లో వేసిన పంటను ఈ- క్రాఫ్లో నమోదు చేయగా ఆయా వివరాలు సక్రమంగా నమోదు చేయబడ్డాయా లేదా అన్న వివరాలను బుధవారం వ్యవసాయాధికారి ప్రసాద రావు సూపర్ చెక్ చేసారు. పంటల రకాలు తదితర వివరాలు నమోదు చేయక పోతే కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవడానికి వీలు పడదని కనుక ప్రతి వివరం నమగ్రంగా నమోదు చెయ్యాల్సి ఉంటుందని చెప్పారు. వర్షాధారమా లేక నీటి వసతి సదుపాయం ఉన్నదా అనఅఏ విషయాలు, పంట దిగుబడులను అంచనాలు ఉంటాయని చెప్పారు. విఏఏ సాయి, రైతులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: