ముండ్లమూరు : మండలంలో
ఉల్ల గల్లు సెక్టార్ పరిధిలో
గురువారం అంగన్వాడీ ఉత్సవాలను నిర్వహించారు. దర్శి సీడీపీఓ పరిమళ, సూపర్ వైజర్ బి ఇందిర పర్యవేక్షణలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లో కాస్ట్ నో కాస్ట్ పౌష్టికాహారం ప్రాముఖ్యతను, అంగన్వాడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణిలు, బాలింతలు వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యమైన సమాజం కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. లక్ష్మీ నగర్ , రెడ్డి నగర్ , పేద , చిన
ఉల్ల గల్లు, ఎస్సీ కాలనీ , కెల్లంపల్లి అంగన్వాడీ టీచర్లు ఐ. ప్రసన్న లక్ష్మీ , రమణమ్మ, రాధ ప్రియ , సావిత్రి, చైతన్య భారతి , విజయ లక్ష్మి ,గాలమ్మా ,
ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: