న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు గారు మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ఆయనకు రాష్ట్రప్రజల తరపున శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ కీలక ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళి కేంద్ర సహకారాన్ని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: