తాళ్లూరు: మండలంలోని శివరాంపురం ఎస్సీ కాలనీలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.
ఎస్సై మల్లికార్జునరావు ఆధ్వర్యంలో తమ సిబ్బం దితో తనిఖీలు చేశారు. గ్రామంలో శాంతిభద్రతల ఫరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా ఈ ఆప రేషన్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. యువత డ్రగ్స్, మద్యపానం వైపు వెళ్లకుండా దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దాసు కానిస్టేబుళ్లు రాము, సుజాత పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: