భారతదేశ 11వ రాష్ట్రపతి మరియు భారత చిపని పితామహుడు అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ కార్యాలయంలోని విసి హాలులో గురువారం డాక్టర్ అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ , జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి రజిని కుమారి తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: