దేశమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకునే గొప్ప పండుగ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు…. మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్……….

బేగంపేట అక్టోబర్ 18(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
దేశమంతా భక్తి శ్రద్ధలతో జరుపుకునే గొప్ప పండుగ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పద్మారావు నగర్ లోని శ్రీ పోల్ బాల్ హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆలయ EO నర్సదాస్, మాజీ చైర్మన్ రాజేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు అంబులెన్స్ సురేష్, మహేందర్ గౌడ్, వెంకటరమణ, శ్రీకాంత్ రెడ్డి, జగ్గయ్య, ముక్కా శ్రీనివాస్, కౌసల్య తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *