బేగంపేట అక్టోబర్ 18,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ భక్త హనుమాన్ శ్రీ సాయిబాబా దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఎంచుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ గావించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: