వినాయక నిమజ్జనాల నేపథ్యంలో కొత్తపట్నం తీర ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన ఎస్ పి ఏ ఆర్ దామోదర్ -వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు -నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, ఫ్లడ్ లైట్లు, నాటు పడవలు సిద్ధం -ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అన్ని ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు

Continue reading

ప్రభుత్వం చేపడతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగాఅమలు జరిపిం చేబాధ్యత అధికారులదే-మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు

Continue reading