వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం, ఆర్థిక లోటును పూడ్చుకుంటూ సంపద సృష్టితో అభివృద్ధి, సంక్షేమం -ఏడాదిలోనే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంటు రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు -పింఛన్లు పెంచాం, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నాం -ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు త్వరలో అన్నధాత సుఖీభవ -మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి – ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో కార్యకర్తల కోలహాల నడుమ పండుగ వాతావరణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన మంత్రి డా.స్వామి

Continue reading

రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతానికి కృషి చేయాలి -సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా -సభా , హెలిప్యాడ్ మరియు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి ఏర్పాట్ల పరిశీలన

Continue reading