శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలకు వచ్చే భక్తులకు వేగంగా దర్శనం కల్పించాలి….ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి…..సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట.

Continue reading

వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన కుటుంబాలను దత్తత తీసు కొన్న జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా -పి-4 కార్యక్రమంలో’మార్గదర్శి’గా నిలిచిన జిల్లా కలెక్టర్

Continue reading

విద్వసం నుండి వికాసం వైపు పయనం సంతోషకరం దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి – మొగలి గుండాల ప్రాజెక్టు, 132/33 కెవి సబ్ స్టేషన్లను పరిశీలించిన డాక్టర్ గొట్టిపాటి

Continue reading

యువత మాదక ద్రవ్యాల వినియోగం వైపు ప్రభావితులు కా ద్దు – డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం జిల్లా ను తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సంకల్పం తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా , ఎస్పీ ఏ ఆర్ దామోదర్ , శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ,బి.ఎన్ విజయ్ కుమార్ – ఘనంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహణ

Continue reading

జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -అపరిష్కృతంగా ఉన్న లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశం -ప్రాపర్టీ నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, రికవరీకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, రికవరీ శాతం పెంచాలి – మహిళలు/చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలి -మిస్సింగ్‌ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి -రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకొవాలి -ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ -శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. చట్టవ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, వాటిని సమర్థవంతంగా కట్టడి చేయాలి -రానున్న లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చెయ్యాలి -క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ సమర్థవంతమైన సేవల ద్వారా జిల్లా పోలీస్‌శాఖకు గుర్తింపు తీసుకురావాలి

Continue reading