• No categories
  • No categories

ప్రజలకు అవసరమైన మౌళిక వసతులను ప్రభుత్వం మెరుగు పరచిననది – ప్రతి గ్రామంలో నిత్యం ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సముదాయాలను ఏర్పాటు చేసాము- సెప్టెంబర్ కల్లా పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు పూర్తిగా నిర్మిస్తాము. సీఎం ఉన్నత ఆశయంతో నిర్మాణాలు చేపట్టారు. సీఆర్ (ఎం. ఎన్. ఆర్) రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ (సీఈ) ఎం.క్రిష్ణా రెడ్డి – పలు భవనాలను పరిశీలించిన రాష్ట్ర సీఈ

Continue reading