• No categories
  • No categories

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో “మీ కోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు -ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 80 ఫిర్యాదులు

Continue reading

దేవాలయాల్లో వరుస చోరీలు, రాత్రిపూట ఇళ్లలో, షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు……రూ.3.50 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు, ఇత్తడి గంటలు, ద్విచక్ర వాహనం స్వాధీనం- దర్శి సర్కిల్ పరిధిలో ఇటీవల జరిగిన దేవాలయ చోరీలు, రాత్రిపూట ఇళ్లలో మరియు వ్యాపార సంస్థలో జరిగిన దొంగతనాల కేసులను ఛేదించినట్లు గా వెల్లడించిన దర్శి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై. రామారావు.

Continue reading

తప్పిపోయిన ఆరేళ్ల బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేసిన ప్రకాశం పోలీసులు -చెరువుకొమ్ము పాలెం గ్రామంలోని సంఘటన స్థలాన్ని సందర్శించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

Continue reading