జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన పీ రమేష్ సోమవారం చీమకుర్తిలోని బూచేపల్లి నివాసం లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనం గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ను కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి
13
Feb