ముండ్లమూరు మండలంలోని వేముల గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకుడు అన్నపురెడ్డి సుబ్బారెడ్డి, వీరమ్మ దంపతులకు కుమారుడు వరుడు అన్నపురెడ్డి గురవారెడ్డి, వధువు పావనీల వివాహ కార్యక్రమానికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ శనివారం హాజరయ్యారు. వరుడు గురవారెడ్డి, వధువు పావనీల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, బై లడుగు కృష్ణ యాదవ్, సోము మోసిరెడ్డి, గజ్జల రామ ముసలారెడ్డి, అన్నపురెడ్డి రమణారెడ్డి, గజ్జల కోటిరెడ్డి, కుమ్మిత వెంకటరెడ్డి, బచ్చు ఏడుకొండల రెడ్డి, బచ్చు వెంకట గురవారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులకు ఎమ్మెల్యే డాక్టర్ మద్ది శెట్టి దీవెనలు – వివాహానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
12
Mar