నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ బుధవారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అమర వీరుల నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలోప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికవైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
