మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఇన్స్పెక్టర్ పరుశురాం ఆధ్వర్యం లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.లా అండ్ ఆర్డర్ పోలీస్ లతో పాటు సీ ఆర్ పి ఎఫ్ పోలీస్ లు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పరుశురాం మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఈ కవాతు నిర్వహించామన్నారు.
సరియైన పత్రాలు లేకుండా నగదును తీసికెళ్లరాడని,అనుమానిత వ్యక్తులు.అనుమానిత వస్తువుల సమాచారాన్ని ప్రజలు మహంకాళి పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.


