తాళ్లూరు మండలంలో శుక్రవారం ఎపీటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో నూతన డైరీ, క్యాలెండర్, సీఎల్ లెటర్ ప్యాడ్స్ ను మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య ఆవిష్కరించారు. ఎపీటీఎఫ్ మండల గౌరవ అధ్యక్షులు పి సుబ్బా రెడ్డి, అధ్యక్షులు జి నాగ రాజు, సంఘ నాయకులు కొమ్మినేని శేషు, రామక్రిష్ణ, పుష్పలత, భాగ్యలక్ష్మి, శ్రీ మన్నారాయణ, జ్ఞానే శ్వరి తదితరులు పాల్గొన్నారు.
