హైదరాబాద్ లోని వై ఎస్ జగన్ ఇంటి ముందు
నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు పడింది.
ఆయనను జీ ఏ డీ (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ జీ హెచ్ ఎం సి ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు.
అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్ పై చర్యలు తీసుకున్నారు.
జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత.. అధికారిపై వేటు …….
16
Jun