దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి పాలెం కోటిరెడ్డి (88)సోమవారం మృతి చెందారు. ఆయన కుమారుడు గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి వైఎస్సార్సీపీ క్రీయాశీలక కార్యర్తగా, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ సేవాదళ్ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీటీసీ మృతదేహాన్ని మద్దిశెట్టి రవీంద్ర సందర్శించి నివాళులర్పించారు. మృతి పట్ల పలువురు ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
బొట్లపాలెం మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి పాలెం కోటి రెడ్డి మృతి -నివాళులు అర్పించిన మద్దిశెట్టి రవీంద్ర
18
Jun