శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో రుద్రహోమం……..

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా రుద్రహోమం నిర్వహించారు . ఈ హోమం లో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ,ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాల వితరణ జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *