అమావాస్య సందర్భంగా కంటోన్మెంట్ రసూల్ పురా బీరప్ప ఆలయం లో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదానం ఎంతో పవిత్రమైనదని అన్నారు ఎదుటి వారి ఆకలి గుర్తించి అన్నదానం చేయడం ఎంతో పుణ్య కార్యమని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు ,స్థానిక నాయకులు పాల్గొన్నారు.
