ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం……..పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్…….

అన్నానగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్నానగర్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలుతో కంటోన్మెంట్ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు…ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రెటరీ రాజేష్ యాదవ్,శ్రీశైలం గౌడ్,నరసింహులు గౌడ్, రాజు గౌడ్,కుమార్ గౌడ్,సతీష్ గౌడ్, అన్నా నగర్ మురళి, తోకల కుమార్,నాగరాజు,ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *