రాయితీపై రైతులకు విత్తనాలు అందజేత – ప్రతి రైతు వినియోగించుకోవాలి – ఏవో ప్రసాదరావు

వసాయ శాఖ ద్వారా రైతు సేవా కేంద్రం నుంచి అవసరమైన విత్తనాలను రైతులకు రాయితీపై అందజేయను న్నట్లు తాళ్లూరు మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద రావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని నాగంబొట్ల పాలెం రైతు భరోసా కేంద్రంలో రైతులకు అవస రమైన పలు రకాల విత్తనాలను రాయితీపై శుక్ర వారం అందజేశారు. ఈ సందర్భంగా ఏవో ప్రసాదరావు మాట్లాడుతూ… మండలంలోని ప్రతి రైతుకు భరోసా కేంద్రంలో రాయితీపై వడ్లు, కందులు, పిల్లి పెసరలు, జనుములు, జీలుగలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కౌలురైతులు ఆధా కార్డు, పాసుపుస్తకం, ఫొటో, భూమి వివరాలు తీసుకొని వస్తే వారికి కూడా కౌలు రైతు కార్డు, తనాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రైతు కరా చొప్పున ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో రు చేయాలని సూచించారుపాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సర్పంచ్ చిమటా సుబ్బారావుతో కలిసి విత్తనాలు రైతులకు అందజేశారు. వీఆర్ఓ చంద్రశేఖర్, ప్రకృతి వ్యవసాయ ఇన్చార్జ్ నరసింహులు, యాతం శ్రీనివాసరెడ్డి, ఎం. నరసిం హారెడ్డి, పాశం సూరిబాబు, వీఏఏలు శ్రీను, కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *