మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు…………

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడ బోనాల జాతరలో భాగంగా ఆదివారం అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *