తాళ్లూరు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కొప్పుల
సాయి క్రిష్ణ తండ్రి వెంకటేశ్వర్లు మృతి చెందటంతో ఆయనను దర్శి నియోజక వర్గ ఇన్చార్జి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి పరామర్శించారు. పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు లక్కరాజు రామారావు సాయి క్రిష్ణను పరామర్శించారు. కాంగ్రెస్ మండల నాయకులు షేక్ రసూల్, బ్రహ్మం, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడికి పరామర్శ
05
Feb