తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గురువారం ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు గురించి వారు చర్చించడం జరిగింది.
