తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గంగా స్కూల్ విద్యార్థులు అబాకస్ జిల్లాస్థా యిలో ప్రతిభ కనబరిచారు. బొట్ల పాలెం గ్రామానికి చెందిన సారెడ్డి ప్రభాస్, తూర్పు గంగవరానికి చెందిన సూరినేడి జోష్ణ లక్ష్మి, కుషాంక్ రెడ్డిలను ఒంగోలు హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవి కుమార్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగా స్కూల్ కరస్పాండెంట్ రావులపల్లి లక్ష్మీనారా యణ, డైరెక్టర్ చిన్నపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
