ప్రకాశం బాలోత్సవంలో మండలంలోని బొద్దికూర పాడు విద్యార్థులు పాల్గొన్నారు. అడవి తల్లికి దండాలు జాన పద పాటతో పాలు పలు నృత్యాలు చేసారు. పోలం రెడ్డి జోషిక సాయి శ్రీకి జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, పద్మావతి, ఉషా రాణి తదితరులు పాల్గొన్నారు .
