జిల్లా కలెక్టర్, ప్రకాశం జిల్లా షేడ్యూల్ కులాల సేవాసహకార సంస్థ ఆదేశాల మేరకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళికలో బాగంగా ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ రుణాల మంజూరు కు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. ఎస్సీ వర్గీయులు 21 సంవత్సరంల నుండి 50 సంవత్సరంలోపు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకోండి – ఎంపీడీఓ దార హనుమంత రావు
16
Apr