గంగా భవాని ఆమ్మవారికి ప్రత్యేక పూజలు

జిల్లాలో ప్రసిద్ధి చెందిన తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పంచాయితీ సోమవరప్పాడు గ్రామ పరధిలో వేంచేసి ఉన్న గంగా భవాని అమ్మవారిని భక్తులు నందర్శించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు బాల రాజు, కామేశ్వర శర్మ, ప్రకాశ రావులు శక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe








Leave a Reply

Your email address will not be published. Required fields are marked *