తెలుగు దేశం పార్టీ పసుపు పండుగకు తాళ్లూరు తెలుగు తమ్ముళ్లు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల టిడిపి పార్టీ అధ్యక్షడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మాజీ అధ్యక్షుడు బొమ్మి రెడ్డి ఓబులు రెడ్ది, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి (బడే), రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు, క్లస్టర్ ఇన్చార్జి రాచ కొండ వెంకట రావు, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, బొడ్డు హనుమా రెడ్డి, బీసీ సెల్ నాయకులు పాశం నూరి బాబు (పెద్దన్న), పిన్నిక రమేష్, వెలుగు నుబ్బా రావు , రామయ్య తదితరులు దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్ ల ఆధ్వర్యంలో తరలివెళ్లారు. పలువురు నాయకులను కలిసి పసుపు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.



